మల్కాపురం వైసీపీ సీనియర్ నాయకుడు వీరమాను అంజయ్య (80) అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన కుమారుడు వీరమాను రాముడు ఉప నర్పంచిగా ఉన్నాడు. అంజయ్య మృత దేహాన్ని వైసీపీ నాయకులు సందర్శించి నివాళులు అర్పించారు. సర్పంచి వలి, మండల పార్టీ అధ్యక్షుడు టీవీ సుబ్బా రెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షుడు పులి ప్రసాద్ రెడ్డి, విష్ణు, బీమి రెడ్డి నాగ మల్లేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
