కంటోన్మెంట్ జూన్ 2(జే ఎస్ డి ఎం న్యూస్) :
తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల సంఘం కార్యదర్శ గా శ్రీ రామ క్యాటరింగ్ అధినేత,బిజెపి నాయకుడు ఎన్.నాగభూషణం రెడ్డి ని జాతీయ మానవ హక్కుల చైర్మన్ యం. శుభారెడ్డి,తెలంగాణ రాష్ట్ర చైర్మన్ చల్లా గీతా రెడ్డి ఎంపిక చేస్తూ నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఎన్.నాగభూషణం రెడ్డి జాతీయ మానవ హక్కుల చైర్మన్ యం. శుభారెడ్డి,తెలంగాణ రాష్ట్ర చైర్మన్ చల్లా గీతా రెడ్డి లకు పుష్ప గుచ్చం ఇచ్చి,శాలువాతో సన్మానించారు.అనంతరం ఎన్.నాగభూషణంరెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకముతో అప్పుచెప్పిన బాధ్యతలను అంతఃకర్మ శుద్ధితోనెరవేరుస్తాననిఅన్నారుశుభారెడ్డి,చల్లా గీతా రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే తనను సంప్రదించ వచ్చు అన్ని ఎన్.నాగభూషణం రెడ్డి తెలియజేసారు.,బాధ్యతాయుతంగా కృషి చేస్తానని అన్నారు.



