పోలీన్ విధులకు ఆటంకపరచిన మారం రెడ్డి కొండల రావు అతని ముఠా సభ్యులను ఆరెస్ట్ చెయ్యాలని జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు దార అంజయ్య డిమాండ్ చేసారు. తాళ్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ దళిత ఎస్సైపై అనుచితంగా ప్రవర్తించిన కొండల రావు కుటుంబసభ్యులపై తగిన విచారణ జరిగి చర్యలు తీసుకోవాలని కోరారు.
