సీఎం ను కలిసిన ఇండియా క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్.

డిల్లీ జులై 7 (జే ఎస్ డి ఎం న్యూస్) :
ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని భారత్ క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆయ‌న నివాసంలో కలిశారు.హైద‌రాబాద్‌లో స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ ఏర్పాటుపై సీఎం తో క‌పిల్‌దేవ్ చ‌ర్చ‌లు జరిపినట్లు సమాచారం.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *