కాంగ్రెన్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలను సన్మానించిన కైపు

రాష్ట్ర కాంగ్రెన్ పార్టీ అధ్యక్షురాలు వైఎన్ షర్మిల రెడ్డిని ఆ పార్టీ రాష్ట్ర అసంఘటిత కార్మికుల మరియు ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కైపు వెంకట క్రిష్ణా రెడ్డి శనివారం విజయవాడలో జరిగిన కార్యవర్గ సమావేశంలో కలిసి నన్మానించారు. కార్మికులు ఎదుర్కోంటున్న సమస్యలపై చర్చించారు. కరేడు రైతులు సమస్యలపై, బిజేపి కార్మికుల వ్యతిరేక చట్టాలపై ఎటువంటి పోరాటాల చెయ్యాలన్న విషయమై వైఎన్ షర్మిల దిశా నిర్దేశం చేసినట్లు కెవి క్రిష్ణా రెడ్డి తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *