జిల్లాలో ప్రసిద్ధి చెందిన తాళ్లూరు మండలం తూర్పుగంగవరం పంచాయితీ సోమవరప్పాడు గ్రామ పరిధిలో వేంచేసి ఉన్న గంగా భవాని అమ్మవారిని భక్తులు నందర్శించి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు బాల రాజు, కామేశ్వర శర్మ, ప్రకాశ రావులు శక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు.
