తాళ్లూరు మండలంలో గురువారం రాత్రి నుండి శుక్రవారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. ఈనేపద్యంలో నాగంబోట్లపాలెంలో పడిన పిడుగుపాటు వలన మీసాల నాగమల్లేశ్వరరావుకు చెందిన ఆవు మృతి చెందినది. ఆవు విలువ రూ. లక్ష వరకు ఉంటుందని బాధిత రైతు బంధువులు తెలిపారు.
