ఆరు లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు పంపిణీ చేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

దర్శి మండలం, తూర్పు వీరాయపాలెం గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు – ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ప్రచారం చేస్తూ ఆ గ్రామానికి చెందిన తానికొండ నరసింహారావు కి 6 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుని దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ , టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ లు అందజేసారు . కార్యక్రమం లో దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి, సుబ్బారావు, మండల పార్టీ అధ్యక్షులు మారెళ్ళ వెంకటేశ్వర్లు, గ్రామంలోని స్థానిక టిడిపి నాయకులు ఉన్నారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *