ఎంవీఐ వాహనాలు తనిఖీ – రూ. 1.06 లక్షల అపరాధ రుసుం విధింపు By JSDM NEWS Updated: Tue, 22 Jul, 2025 9:31 PM ఆంధ్రప్రదేశ్ Follow on 22 Jul తాళ్లూరు మండలంలోని తూర్పుగంగవరం, దర్శి లతో పాలు పలు ప్రాంతాలలో దర్శి మోటార్ వెహికల్ ఇన్స్ఫెక్టర్ రవి కుమార్ మంగళవారం అకస్మిక తనిఖీలు నిర్వహించారు. పర్మిట్స్, సరియైన దృవ పత్రాలు లేని పలు వాహనలను రూ.1.06 లక్షలు అపరాధ రుసుం విధించారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe