గుర్రం జాషువా కి ఘన నివాళి

గాన కోకిల కవి శ్రీ గుర్రం జాషువా 54 వ వర్ధంతి కార్యక్రమము సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్యర్యంలో ప్రకాశం భవనం ప్రాగణం లో ఉన్న శ్రీ గుర్రం జాషువా కాంస్య విగ్రహమునకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమములో జిల్లా రెవిన్యూ అధికారి బి.చిన్న ఓబులేసు , మున్సిపల్ కమీషనర్ వెంకటేశ్వర్లు , సాంఘిక సంక్షేమ శాఖ, డిప్యూటీ డైరెక్టర్,
యన్.లక్ష్మా నాయక్ , ఎం.ఆర్.పి.ఎస్, రాష్ట్ర అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య , చప్పిడి వెంగళరావు , కోటి మాదిగ , రవి కుమార్,, దళిత కవి కత్తి కళ్యాణ్ , దళిత కవి శ్రీ ఎజ్రా శాస్త్రి , కార్యాలయ పర్యవేక్షకులు శ్రీ డి. మధుసూధన రెడ్డి , సహాయ సంక్షేమాధికారి ఒంగోలు రబియా బేగం , మరియు ఒంగోలు పరిధి లోని వసతి గృహ సంక్షేమాధికారులు మరియు కార్యాలయ సిబ్బంది స్వర్గీయ గ్రురం జాషువా కి ఘన నివాళి అర్పించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *