గోవా రాష్ట్ర గవర్నర్ గా పూసపాటి అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారం.

గోవా జులై 26(జే ఎస్ డి ఎం న్యూస్ :
గోవా రాష్ట్ర గవర్నర్ గా పూసపాటి అశోక్ గజపతి రాజు శనివారం ప్రమాణ స్వీకారం చేసారు.ఈ సందర్భంగా ఆయనకు పలువురు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేసారు.
ఏ పదవి చేపట్టినా హుందాగా, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించే అశోక్ గజపతి రాజు నూతన బాధ్యతలను కూడా అంతే అంకితభావంతో, నిష్పక్షపాతంగా నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ శుభాభినందనలు తెలియజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *