తాళ్లూరు మండలంలోని తురక పాలెం గ్రామానికి చెందిన కుమ్మిత చిన అంజి రెడ్డి కుమార్తె వెంకట మౌనిక వివాహానికి వైసీపి జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి హాజరై నూతన వధువుకు దీవేనలు అందించారు. ఆయన వెంట పార్టీ అధ్యక్షుడు టీవీ సుబ్బా రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోశం మధుసూధనర రెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్లు నాగి రెడ్డి, జయ రామి రెడ్డి, తాళ్లూరు మండల ఇన్చార్జి మస్తాన్ రెడ్డి, బచ్చు సుబ్బా రెడ్డిలు ఉన్నారు.
