పీఎం నరేంద్ర మోదీ ని కలిసిన ఒంగోలు ఎంపీ మాగుంట By JSDM NEWS Updated: Mon, 11 Aug, 2025 9:40 PM ఆంధ్రప్రదేశ్ Follow on 11 Aug ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ని ఆయన కార్యాలయంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి మర్యాద పూర్వకంగా కలిసారు. ఆయనను ఘనంగా సత్కరించారు . WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe