ఎంపీడీఓ (ఎఫ్. ఎ. సి) గా కార్యాలయ పర్యవేక్షకులు సానికొమ్ము సత్యంను నియమిస్తూ జిల్లా కార్యాలయం నుండి ఉత్తర్వులు అందాయి. ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు ఎఫ్ ఏ సి ఎంపీడీఓగా పనిచేసి దార హనుమంతరావు సెలవుపై వెళ్లటంతో ప్రజల పనుల సౌలభ్యం కోసం సానికొమ్ముకు బాధ్యతలు అప్పగించారు.
ఎంపీడీఓ (ఎఫ్. ఎ. సి) గా సానికొమ్ము
20
Aug