ఓటు హక్కు హరణకు చేస్తున్న కుట్రలకు నిరసనగా తాళ్లూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వోత్తుల ర్యాలీ నిర్వహించారు. ఆపార్టీ దర్శి నియోజక వర్గ సమన్వయ కర్త, రాష్ట్ర కె కెనీ చైర్మన్ కైపు వెంకట క్రిష్ణా రెడ్డి, మండల అధ్యక్షుడు కూకట్ల వీర బ్రహ్మం ల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ప్రజల ఓటు హక్కును హరించేందుకు బిజేపి చేస్తున్న కుయుక్తలను వివరించారు. ఓటు చోరీ పోరాటాన్ని జయప్రదం చెయ్యాలని కోరారు.
కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు , గోరంట్ల కొటేశ్వరవు , జిల్లా కిసాన్ సెల్ల్ అధ్యక్షులు కొండ్రగుంట సుబ్బారావు , డియాట్రిక్ట్ కంట్రోల్ రూమ్ చైర్మన్ బొడ్డు సతీష్ , జిల్లా ప్రధాన కార్యదర్శి , దర్శి నియోజకవర్గ పరిశీలకులు ఇరిగినేని నరసయ్య ,పాలేటి మహేష్ గా మరియు తాళ్లూరు మండల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తన పాల్గొన్నారు



