టిడిపి ఒంగోలు పార్లమెంటు కార్యనిర్వాహఖ కార్యనిర్వాహక కార్యదర్శి మానం రమేష్ సతీమణి మానం నుబ్బా రత్తం (54) అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న దర్శి నియోజక వర్గ టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ లలిత్ సాగర్ లు మానం రమేష్ ను గురువారం పరామర్శించారు. మనోధైర్యంగా ఉండాలని రమేష్‌కు ఓదార్చారు. వారి కుటుంబ సభ్యులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైన్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి, ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, తాళ్లూరు, ముండ్లమూరు మాజీ అధ్యక్షులు ఓబులు రెడ్డి, సోమేపల్లి శ్రీనివాస రావు, క్లస్టర్ ఇన్చార్జి వెంకట రావు, సొసైటీ అధ్యక్షులు గొంది రమణా రెడ్డి (నమర), వల్లభనేని సుబ్బయ్య, నీటి సంఘం ఉపాధ్యక్షుడు టి శివ నాగి రెడ్డి, ఐ శ్రీనివాస రెడ్డి, నునుం ఆదినారాయణ, వంగపల్లి నాగేశ్వర రావు, చాట్ల డాని పలు గ్రామాల నర్పంచిలు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
