టెక్నాలజీని ఉపయోగించుకుని రైతులు నమయ కూలీల కొరత ను అధిక మించాలని వ్యవసాయాధికారి ప్రసాద రావు కోరారు. ఆత్మ ఆధ్వర్యంలో మంగళవారం తాళ్లూరు, కొత్త పాలెం, కొర్రపాటి వారి పాలెం గ్రామాల రైతులకు సాంకేతిక అవగాహన ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాబోవు రోజులలో ఆర్టీఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా సాంకేతిక విధానం రైతులకు ఉపయోగపడుతుందని బీటీ ఎం శేషరావు, ఎటీఎం రామి రెడ్డిలు తెలిపారు. పశువైద్యాధికారి ప్రతాప్ రెడ్డి ఆర్టీఫిషియల్ ఇన్ సెమినేషన్ పై అవగాహన కల్పించారు. ప్రకృతి ఇన్చార్జి నరసింహులు, ఐసీఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. వాణి, కోటి రత్నం, పల్లవి, అనంత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

