తాళ్లూరు ఎంపీడివో గా పి . అజితను నియమిస్తూ జిల్లా పరిషత్ సిఈవో బి.చిరం జీవి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ ఇంచార్జి ఎంపీడివోగా పనిచేస్తున్న కార్యాలయఅడ్మిస్ట్రేషన్ అధికారి (ఏవో) సానికొమ్ము సత్యంను ఎంపీడీవోగా పదో న్నతికల్పిస్తూ కొమరోలు మండలానికి బదిలీ చేశారు. గతకొంత కాలంగా ఇంచార్జి ఎంపీడీవోగా వుండటంతో చీమకుర్తి డిప్యూటీఎంపీడీవో పి. అజితకు ఎంపీడీవోగా పదోన్నతి కల్పిస్తూ తాళ్లూరు ఎంపీడీవోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
తాళ్లూరు ఎంపీడీవోగా పి. అజిత నియామకం
20
Sep