పొగాకు, క్యాన్సర్ కారకాలపై అవగాహన కార్యక్రమాన్ని వ్యవసాయాధికారి ప్రసాదరావు అధ్యక్షతన నిర్వహించారు. పొగాకు, గుట్కా, ఇతర నిషేదిత పదార్థాలు క్యాన్షర్కు కారకాలు అవుతాయని బర్లీ పొగాకు కూడ పంట సాగుచేయటం నిషేదించాలని వక్తలు అన్నారు. క్యాన్షర్కు కారణాలను వైద్యుడు డాక్టర్ రాజేష్ యాదవ్ వివరించారు. జీవో740 ప్రకారం పొగనారు పెంచటం నిషేదమని అటువంటి నర్సీలు ఉంటే తక్షణం తొలగించాని కోరారు. తహసీల్దార్ బివి రమణా రావు, ఎ ఎస్సై భాస్కర్, హెల్త్ సూపర్ వైజర్ రవి కుమార్, విఏఏ లు సాయి బార్గవి, ప్రియ, అమృత, చైతన్య, సుప్రజ, రైతులు పాల్గొన్నారు.
