బేగంపేట అక్టోబర్ 3(జే ఎస్ డి ఎం న్యూస్) :
హైదరాబాద్ పర్యటనకి విచ్చేసిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ సజ్జనార్ బేగంపేట విమానాశ్రయంలో మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రాజ్ నాథ్ కు సజ్జనార్ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు.
