హైదరాబాద్ అక్టోబర్ 11{జే ఎస్ డి ఎం న్యూస్) :
హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్ గా ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించిన వీసీ సజ్జనర్, ఐపీఎస్ ని శనివారం ప్రముఖ నటుడు చిరంజీవి మర్యాద పూర్వకంగా కలిశారు.చిరంజీవి తో పాటు ఆయన కుమార్తె సుస్మిత కొణిదెల కూడా ఉన్నారు.