సమాచార హక్కు చట్టం 2005 ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకుని సందర్భంగా మండల కేంద్రంలోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ఆదివారం ఉదయం పది గంటలకు ఆర్టీఐ పై అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించినట్లు ఎంపీడీవో పి. అజిత శనివారం ఓ ప్రకటనలో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి మండల స్థాయి అధికారులు ,ప్రజా ప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు తప్పకుండా హాజరు కావాలని కోరారు .
నేడు సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు
11
Oct