డీఎస్సీ -25లో మెరిట్ జాబితాలో ఉద్యోగం సంపాదించి జాయినింగ్ అర్డర్ పొందిన
ఉపాధ్యాయులలో 13 మందిని తాళ్లూరు మండలానికి కేటాయించారు. సంబంధిత జాయినింగ్ రిపోర్డ్ పొందిన ఉ పాధ్యాయులు సోమవారం తాళ్లూరు ఎంఆర్సీ కేంద్రంలో మండల విద్యాశాఖాధికారి జి సుబ్బయ్యను కలిసి జాయినింగ్ ఆర్డర్ను చూపించి విధులలో చేసారు. సంబంధిత ఉపాధ్యాయుల రాకతో వికే ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు హిందీ, ఇంగ్లీషు, బయాలజీ, షోషల్, పీడీ పోస్టులు భర్తీ అయ్యాయి. అదే విధంగా నాగంబొట్ల పాలెంలో మ్యాథ్స్, బొద్దికూరపాడు, లక్కవరం, వెలుగు వారి పాలెం, రజానగరంలలో నూతన ఉ పాధ్యాయులు వచ్చినట్లయినది .
