విఠలాపురం సచివాలయం ను ఎంపీడీఓ అజిత బుధవారం అకస్మికంగా తనిఖీ నిర్వహించారు. నచివాయం అపరిశుభ్రంగా ఉండటంపై అనంతృప్తి వ్యక్తం చేసారు. క్లాప్ మిత్రలను ఏర్పాటు
చేసుకుని గ్రామంతో పాటు కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. సిబ్బంది నకాలంలో హాజరు కావాలని, నమయానికి ముందే ఫేన్ అటెండెన్స్ ఉండేలా చూసుకోవాలని చెప్పారు. స్వామిత్రతో పాటు ఇతర ప్రభుత్వ సర్వేలను నకాలంలో పూర్తి చెయ్యాలని ఆదేశించారు. సాలిడ్ వేస్ట్ మెనేజ్ మెంట్ పథకాన్ని ఉ పయోగంలోనికి తీసుకురావాలని సూచించారు. గ్రామకార్యదర్శి షహనాజ్ బేగం తదితరులు పాల్గొన్నారు.
