కార్తీక మాసం మొదటిరోజు సందర్భంగా తాళ్లూరు మండలం లోని తాళ్లూరు, శివరామ పురం , లక్కవరం, బొద్ది కూర పాడు ,గుంటి గంగ వొద్ద శివాలయం మాధవరం లలో వేంచేసి ఉన్న స్వామి వారు ప్రత్యేక అలంకరణ లో దర్శనం ఇచ్చారు. మాధవరం లోని శ్రీ గంగ పార్వతి సమేత నీల కంటేశ్వర స్వామివారి కి పంచామృతములతో అభిషేకం చేశారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.
