హైదరాబాద్ అక్టోబర్ 27(జే ఎస్ డి ఎం న్యూస్) :
కార్తీక మాసం తొలి సోమవారం పురస్కరించుకుని గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి , టిటియుసి రాష్ట్ర అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డి తో కలిసి శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దంపతులు దేశ ప్రజల సుఖశాంతులు, అభ్యుదయం కోసం భగవంతుని ప్రార్థించారు.
