రమణాల వారి పాలెంకు చెందిన రైతు గోళ్లపాటి రాజు శుక్రవారం పాము కాటుకు గురైనాడు. పొలంలో గడ్డి కోస్తూ పాము కాటుకు గువటంతో గమనించి రైతు విషయాన్ని కుటుంబ సభ్యులకు, బంధువులకు తెలిపటంతో వారు తాళ్లూరు పీహెచ్ సి తరలించారు. ప్రాధమిక చికిత్స అనంతరం ఒంగోలు జీ జీ హెచ్ కి తరలించారు.
పాము కాటుకు గురైన రైతు
31
Oct