రాంగోపాల్ పేట నవంబర్1(జే ఎస్ డి ఎం న్యూస్) :
విద్యుత్ లైన్ల ‘ మరమ్మత్తులు, కొత్త స్తంభాల ఏర్పాటు , విద్యుత్ లైన్ పైన చెట్లు కొమ్మల తొలగింపు కారణంగా ఈ రోజు (నవంబర్1) మధ్యహ్నం 2 గంటలనుండి
సాయంత్రం 5గం || ల వరకు 11 కెవి మినర్వ ఫీడర్ ప్రాంత విద్యుత్ వినియోగదారులు కు విద్యుత్ అంతరాయం ఉంటుందనీ టి జి ఎస్ పి డి సిఎల్ జనరల్ బజార్ ఏరియా ఏ ఈ రావి కుమార్ కాశం తెలియజేశారు.ఈ కింది ప్రాంతాలు కళాసి గూడ గవర్నమెంట్ స్కూల్ పరిసర ప్రాంతం మినర్వ డౌన్లో లక్ష్మి నారాయణా టెంపుల్ పరిసర ప్రాంతం విశ్వకర్మ ఫంక్షన్ హల్ ప్రాంతం సిడి ఆర్ పరిసర ప్రాంతాలలో విద్యుత్ అంతరాయం ఉంటుంది . దీనికి విద్యుత్ వినియోగదారులు సహకరించగలరని ఏ ఈ కోరారు.
