ప్రకాశం నగర్ నవంబర్ 2(జే ఎస్ డి ఎం న్యూస్) :
పేరుకు పోయిన చెత్త లో డ్రైనేజ్ నీరు కలుస్తుండటంతో తీవ్ర దుర్వాసన వస్తుందని,బేగంపేట ప్రకాశం నగర్ నిర్మై తన్మయి అపార్ట్మెంట్ వాసులు జీ హెచ్ ఎం సి అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.దీంతో దోమలు అధికంగా వస్తున్నాయని.సంబంధిత అధికారులు వెంటనే చెత్త తొలగించాలని,వాటర్ వర్క్స్ , సీవరేజ్ అధికారులు స్పందించి డ్రైనేజ్ ల నుంచి బయటకు వస్తున్న మురుగు నీటిని అరికట్టాలని అపార్ట్ మెంట్ వాసులు కోరుతున్నారు.


