భారతీయ మహిళా జట్టు మొదటి సారి వరల్డ్ కప్ సాధించిన సందర్బంగా,శ్రీ సరస్వతి జూనియర్ కళాశాల యాజమాన్యం, విద్యార్థుల సమక్షంలో ఘనంగా విజయోత్సవ వేడుక నిర్వహించారు. విజయం కేవలం కప్ కాదు ప్రతి భారతీయ అమ్మాయికి స్ఫూర్తి అని సంస్థ చైర్మన్ ఏవి రమణారెడ్డి, డైరెక్టర్లు గణేష్ రెడ్డి శంకర్ రెడ్డి అన్నారు. విద్యార్థులకు ఈ విజయం ఎంతో స్ఫూర్తినిస్తుందని వివరించారు.

