శ్రీ ఉజ్జయిని మహాకాళి హుండీ ఆదాయం రూ 24,91,699లు.

బేగంపేట నవంబర్ 6(జే ఎస్ డి ఎం న్యూస్)
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహకాళి దేవస్థానము హుండీ లెక్కింపు గురువారం ఆలయ ప్రాంగణం లో జరిగిదింది.దసరానవరాత్రులకు సంబందించిన హుండీలు ఆలయకార్యనిర్వహణాధికారి.జి.మనోహర్ రెడ్డి , దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శ్రీదేవి, సురిటి ఫౌండర్ ఫ్యామిలి మెంబర్ సురిటి కామేశ్వర్ ,రామేశ్వర ల పర్యవేక్షణలో మరియు భక్తుల సమక్షములో విప్పి లెక్కింపు చేయగానోట్స్రూ.22,83,073/-లుకాయిన్స్రూ.2,08,626/-లు మొత్తం రూ.24,91,699/-లు హుండి ఆదాయం రావడం జరిగినది. అదే విదంగా మిశ్రమ బంగారు 60గ్రా-670మి.గ్రాములు, వెండి 591గ్రా-300మి.గ్రాములు హుండి రూపంలో వచ్చినట్లు ఈ ఓ గుత్తా మనోహర్ రెడ్డి తెలియజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *