శివరామపురం సచివాలయాన్ని ఎంపీడీఓ అజిత గురువారం తనిఖీ నిర్వహించారు. సచివాలయ సిబ్బంది సర్వేలు వేగవంతం చెయ్యాలని, ఇచ్చిన లక్ష్యాలను ఏప్పటిక్పుడు పూర్తి చెయ్యాలని కోరారు. సిబ్బంది అందరూ సమన్వయంతో పనిచెయ్యాలని కోరారు. నమయపాలన పాటించాలని చెప్పారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి షహనాజ్ బేగం తదితరులు పాల్గొన్నారు.
