ఆంధ్ర ప్రదేశ్ లేబర్ వేల్ఫేర్ బోర్డు డైరెక్టర్ గా బిజేపి ప్రకాశం జిల్లా మాజీ అధ్యక్షుడు పిడుగు వెంకట శివా రెడ్డి ని నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసారు. పలు బోర్డులకు డైరెక్టర్లను సోమవారం నియమించింది. అందులో బాగంగా కూటమి ప్రభుత్వంలో బాగ స్వామ్యమైన బిజేపికి ఈ పదవి దక్కింది. సుదీర్ఘకాలంగా బిజేపి కి సేవలు అందించిన పీవీ శివా రెడ్డికి ఈ పదవి దక్కటం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.
