ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు, ప్రముఖ పారిశ్రామిక వెత్త మాగుంట రాఘవ రెడ్డి జన్మదిన వేడుకలు బుధవారం మాగుంట అభిమానుల మధ్య ఎంపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయన అభిమానులు తెలిపారు. కార్యక్రమంలో బెజవాడ సురేష్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారని, అభిమానులు పాల్గొనాలని కోరారు.
నేడు మాగుంట రాఘవ రెడ్డి జన్మదిన వేడుకలు
11
Nov