ఒంగోలు పార్లమెంటు సభ్యులు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూమారులు మాగుంట రాఘవరెడ్డి జన్మదిన
వేడుకలు బుధవారం మాగుంట అభిమానులు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధిగా బెజవాడ సురేష్ రెడ్డి పాల్గొన్నారు. మాగుంట కార్యాలయంలో కేక్ కట్ చేసి అభిమానులు రాఘవరెడ్డి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మొదట బైపాస్ రోడ్డులోని సమతా వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు. తదుపరి, పట్టణంలోని నాలుగు అన్నా కాంటీన్లలో స్వంత నిధులతో పేదలకు బోజనాలు ఏర్పాటుచేశారు. సాయంత్రం ఉచిత బోజనాల పేదలకు అందించారు.
ఆయా కార్యక్రమాలలో బెల్లం సత్యనారాయణ , తాతా ప్రసాదు , కుప్పా రంగనాయకులు , పాలపర్తి శ్రీనారెడ్డి , యత్తపు కొండారెడ్డి , దివి రమేష్ , వాకా సంజీవరెడ్డి , కండే శ్రీనివాసారావు , ఉలవ గోపి , అయినాబత్తిన కృష్ణారావు (కిట్టు) , ఆత్మకూరి బ్రహ్మయ్య , ఏ.వి. రమణారెడ్డి , తాతా కన్నా , వి.సి. రెడ్డి , ఆళ్ళ శ్రీనివాసరెడ్డి , కాకుమాను సాగర్ , కొర్రపాటి శ్రీనివాసరావు , బలగాని కోటేశ్వరరావు గారు, యత్తపు కాశిరెడ్డి , కొసనా గురుబ్రహ్మం , షేక్ అన్సర్ బాషా , వీరవల్లి వీరశేఖర్ , అంబటి వెంకటేశ్వరరెడ్డి ,కాకుమాను కుమార్ , కళ్యాణ్ చక్రవర్తి , బి. రామకృష్ణ , కైపు రమణారెడ్డి , నాదెండ్ల సుధాకర్ , పెదమల్లు ప్రసాద్ , మురికిపూడి సుధాకర్ , మిట్టా కోటిరెడ్డి , అనిలాకుమారి , సింగర్ నాగేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

