ఎంపీ తనయుడు, ప్రముఖ పారిశ్రామిక వెత్త మాగుంట రాఘవ రెడ్డి జన్మదిన వేడుకలు తాళ్లూరు మండలంలో ఘనంగా నిర్వహించారు. తేజ వయో వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసారు. వృద్ధులకు పండ్లు పంపిణీ చేసారు. నిత్యావనర నరుకులు అందించారు. కార్యక్రమంలో తూర్పుగంగవరం ఉప నర్పంచి కాశి రెడ్డి, బెల్లంకొండ వారి పాలెం ఎంపీటీసీ జీఎన్ ప్రభాకర్ రెడ్డి, మాగులూరి రమేష్ బాబు, రాయుడు, శనివారపు కోటిరెడ్డి, అంజిరెడ్డి , జె. శ్రీనివాసులు రమణారెడ్డి ,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
