వ్యవసాయశాఖ ద్వారా ప్రభుత్వం మంజూరు చేస్తున్న యంత్ర పరికరాలు ఉ పయోగించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆంధ్ర గ్రామీణ బ్యాంకు మెనేజర్ మహేష్ రెడ్డి అన్నారు. లక్కవరంలో రైతు భరోసా కేంద్రం పరధిలో ఆంజనేయ డ్రోన్ సిహెచ్ ని పరిశీలించారు. వ్యవసాయాధికారి ప్రసాద రావు మాట్లాడుతూ గ్రూపు సభ్యులు, డ్రోన్ ఫైలట్ బాధ్యతగా వ్యవహరించి బ్యాంకు ద్వారా మంజూరు అయిన రుణాన్ని నకాలంలో చెల్లించాలని చెప్పారు. విఏఏ బార్గవి, గ్రామ నాయకులు హనుమా రెడ్డి, గ్రూపు సభ్యులు పాల్గొన్నారు.
