బేగంపేట నవంబర్ 14
(జే ఎస్ డి ఎం న్యూస్) :
ముఖ్య మంత్రి సహాయ నిధి పేదలకు వరం అని కూకట్ పల్లి నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ అన్నారు.కూకట్పల్లి నియోజకవర్గం లోని ఫతేనగర్ డివిజన్ కి చెందిన) బొడ్డల మను , బేబీ వరుణ్ 50,000/-రూపాయల
చెక్కు మంజూరైనది. కూకట్పల్లి టిపిసిసి ఉపాధ్యక్షులు, జహీరాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ మరియు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి బండి రమేష్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిదికి ధరకాస్తూ చేసుకోగా రూ 50,000లు రూపాయలు మంజురు అయిన చెక్కులను బండి రమేష్ చేతులమీదుగా శనివారం రోజున కూకట్పల్లి నియోజకవర్గం హేమ దుర్గ భవన్ లోనీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, తూము సంతోష్, తోటరాజు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, బండి రమేష్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.
