ఎరువుల దుకాణాలను నిరంతర నిఘా ఉంటుందని వ్యవసాయాధికారి ప్రసాద రావు తెలిపారు. తూర్పుగంగవరంలో గ్రామోర్ దుకాణాన్ని శనివారం తనిఖీ నిర్వహించారు. జింక్, 14- 35-14,20-20-0-13 ఎరువులను పరీక్షల నిమిత్తం శాంపిల్స్ను రీజనల్ కోడింగ్ సెంటర్కు పంపుతున్నట్లు తెలిపారు.
