వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరల ప్రకటన పై రూపొందించిన వాల్ పోస్టర్స్ ను సోమవారం పిజిఆర్ఎస్ హాల్లో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లాలోని రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, మార్కెటింగ్ శాఖ ఎడి వరలక్ష్మి, వ్యవసాయ శాఖ జేడి శ్రీనివాస రావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు పార్థసారథి, కళావతి, మార్క్ ఫెడ్ డి ఎం హరి క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.
