ఒంగోలు ఫోటో , వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యం లో కార్తీక వన భోజన కార్యక్రమం కొత్త పట్నం దగ్గర అమరా గార్డెన్స్ లో నిర్వహించారు .
కార్యక్రమంలో ఒంగోలు పట్టణ ఫోటో వీడియోగ్రాఫర్లు, వారి అనుబంధ వృత్తుల వారు విరివిగా పాల్గొన్నారు.
సంఘ అధ్యక్షులు దగ్గుపాటి వెంకట్రావు సంఘ వెల్ ఫేర్ కార్యక్రమాల గురించి వివరించారు. సభ్యులందరూ వివిధ సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సీనియర్ ఫోటో గ్రాఫర్ ల ను సమ్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆకృది ప్రింటికి విజయర వారి ఆర్బవ్ ఎగ్జిబిషన్ నిర్వహించారు, సభ్యులకు పోస్టల్ ఇన్యూరెన్స్ చెసారు. అనంతరం వన భోజన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కార్యదర్శి దొరా చంద్రశేఖర్ ,ఉపాద్యక్షులు ఉప్పుటూరి చంద్ర, వెంకటేశ్వర్లు, ట్రజరర్ రసూల్ భాస్కర్, శ్రీను, జెమిని శ్రీను, ఉదయ్ హరి, సత్యం తదితరులు పాల్గొన్నారు.
