ప్రకాశం జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీగా బి. ఉమామహేశ్వర్

బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ప్రకాశం జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీగా నియమించబడ్డారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉన్న వి. హర్ష వర్ధన్ రాజు డిసెంబర్ 2 వరకు సెలవులో ఉంటున్నారు. ఆ సమయంలో, బాపట్ల జిల్లా ఎస్పీ గా ఉన్న బి. ఉమామహేశ్వర్ ప్రకాశం జిల్లాకు ఇన్‌చార్జ్ ఎస్పీగా బాధ్యతలు నిర్వహించనున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *