సమగ్రశిక్ష ఎపీసీగాడి అనిల్ కుమార్ By JSDM NEWS Updated: Mon, 24 Nov, 2025 9:46 PM ఆంధ్రప్రదేశ్ Follow on 24 Nov సమగ్రశిక్ష ఎపీసీ గా డి అనిల్ కుమార్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ రాజా బాబును ఆయన మర్యాద పూర్వకంగా కలిసారు. ఆయన వెంట జిల్లా విద్యాశాఖాధికారి కిరణ్ కుమార్ ఉన్నారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe