సాయిధ దళాల పతాక ఆవిష్కరణ దినోత్సవం డిశంబర్ 7న పురష్కరించుకుని అందుకు సంబంధించిన పోస్టర్స్, స్టిక్కర్స్ ను సోమవారం జిల్లా కలెక్టర్ రాజా బాబు సోమవారం ఆవిష్కరించారు. ఈ స్ట్రిక్టర్స్ జిల్లాలోని వివిధ కార్యాలయాలకు పంపి వాటి అమ్మకాల ద్వారా వచ్చిన నగదుతో యుద్ధంలో వీరమరణం పొందిన, గాయపడిన కుటుంబాల సంక్షేమం కోసం వినియోగించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రజలు, వ్యాపారులు, పారిశ్రామిక వెత్తలు సాయిధ దళాల పతాక దినోత్సవ నిధికి విరివిగా విరాళాలు అందించాని జిల్లాకలెక్టర్ రాజా బాబు కోరారు. కార్యక్రమరంలో జాయింట్ కలెక్టర్ గోపాల క్రిష్ణ, జిల్లా సైనిక సంక్షేమాధికారి లెప్టికన్నల్ అబ్దుల్ రహిం
తదితరులు పాల్గొన్నారు.

