ప్రకాశం జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో పట్టుబడ్డ 12 మందిని కోర్టులో హాజరు పరచగా 11 మందికి రూ. 1.10 లక్షలు జరిమాన, ఒకరికి రెండు రోజులు జైలు శిక్ష కోర్టు విధించినట్లు ట్రాఫిక్ సీఐ ఎస్ జగదీష్ తెలిపారు. ట్రిపుల్ రైటింగ్, మద్యం సేవించి, మైనర్లు వాహనాలు నడపరాదని వాహనదారులు ఎంవీఐ యాక్ట్ రూల్స్ పాటించాలని సూచించారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 12 మందికి జరిమాన – రూ.1.10 లక్షలు జరిమానా , జైలు శిక్ష
24
Nov