దర్శి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కొనసాగించడం కాంగ్రెస్ పార్టీ హర్షిస్తుంది. కానీ
దర్శి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కష్టమే నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కొనసాగించడం . కాని ఒకటి మిస్ అయింది.
ప్రజలు గుర్తుంచుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అధికారులకి అర్జీల సంతకాల సేకరణ కృషి ఫలితమేనన్నారు.
దొనకొండ మండలం మరియు కుడిచేడు మండలం ప్రజలు అభిప్రాయాలు తీసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకోవడం తగదన్నారు.
త్యాగాలన్నీ దర్శి నియోజకవర్గ ప్రజలు చేయాలి ఫలితాలు పక్కా నియోజకవర్గం లో తీసుకోవడం ఇది ఎంతవరకు న్యాయం, రెవిన్యూ డివిజన్ దర్శి నియోజకవర్గం పనికి రాదా…
అద్దంకి నియోజకవర్గంలో ఉన్నది ఏంటి దర్శి నియోజకవర్గంలో లేనిదేంటి. పక్క నియోజకవర్గంలో ఉన్న మంత్రిగారు గొట్టిపాటి రవి గారికి అర్థం కావట్లేదు దర్శి నియోజకవర్గంలో ప్రజలు తిరగబడితే పరిణామాలు ఎలా ఉంటాయో.. దొనకొండ మండలం కురిచేడు మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల తో రేపు, ఎల్లుండి ముఖ్య సమావేశాలు నిర్వహించి తదుపరి కార్యచరణ తెలియజేస్తాము. నియోజకవర్గ విషయంలో త్యాగం చేసిన దర్శి నియోజకవర్గానికి రెవెన్యూ డివిజన్ ఇయ్యాలి లేదా అన్ని పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి వచ్చి మనకు రావాల్సిన హక్కుల కోసం పోరాడాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.
