బేగంపేట డిసెంబర్ 5
(జే ఎస్ డి ఎం న్యూస్) :తెలంగాణా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదినోత్సవం సందర్భంగా అర్చకులు ఆశీర్వాదం అందజేశారు.బేగంపేట ప్రకాశం నగర్ శ్రీరామలింగేశ్వర దేవాలయం ఆలయ అర్చకులు మఠం సదాశివుడు నేతృత్వంలోని అర్చకుల బృందం దామోదర రాజనర్సింహ కు శాలువా కప్పి.పూల మాల వేసి ఆశీర్వాదం అందించారు.


