చీమకుర్తిలో ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్ ను డాక్టర్ జవహర్, చీమకుర్తి సీఐ ప్రసాదు, డాక్టర్ భాష లు ముఖ్య అతిథులుగా పాల్గొని హాస్పిటల్ ను ప్రారంచారు. చీమకుర్తి పట్టణంలో ఏడు డెంటల్ స్పెషాలిటీ సేవలు ఒకే చోట కలిగిన మొట్టమొదటి బ్రాంచ్, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ , ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్య భద్రత కలిగిన ఏకైక డెంటల్ హాస్పిటల్ మంచి ముకుర్తిలో అనుభవజ్ఞులైన డాక్టర్లు అన్ని స్పెషాలిటీ డాక్టర్లు అన్ని స్పెషాలిటీ సేవలు ఒకే చోట అంతర్జాతీయ స్థాయిలో దంత వైద్య టెక్నాలజీ లాంటి ఆధునిక పరికరాలతో చికిత్స కాస్మోటిక్ వైద్యం స్మెల్ డిజైనింగ్ లాంటి మెరుగైన చికిత్సలు కలిగి ఉందని, అలాగే సింగిల్ సిటింగ్ లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయటం చిగుళ్ల సంరక్షణకు ఆల్ట్రో స్కానింగ్ మరియు ప్లాప్స్ ద్వారా చిగుళ్ళు బరపరచటం ఆధునిక పద్ధతిలో ఇంప్లాంట్స్ ద్వారా చికిత్స దంతాలు కట్టడం ఇలాంటి చికిత్సలన్ని కూడా ఉన్నాయని డాక్టర్లు తెలియజేశారు. ఈ హాస్పిటల్ ప్రజలకు శని ఆదివారాల్లో ఉచిత దంత చికిత్స చేయబడతాయని శిద్ధాస్ కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్ ఎదురు మెయిన్ రోడ్డు లో వైద్యశాల ఉందని సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు.
