తాళ్లూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం సమావేశం హాలులో ఈనెల 13వ తేదీ ఉదయం 10గంటలకు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు అధ్యక్షతన మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరుగనున్నట్లు ఎంపీడీవో పి అజిత శుక్ర వారం తెలిపారు. ఈ సమావేశానికి ఎంపీటీలు, జడ్పీటీసీ, కోఆప్షన్ సభ్యులు,సర్పం చ్ లో సమావేశానికి హజరు కావాలని తెలిపారు. మండలస్థాయి అధికారులు తమశాఖ ప్రగతి నివేదికలతో తప్పని సరిగా సమావేశానికి రావాలన్నారు.
నేడు తాళ్లూరు మండల ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం
12
Dec