రాష్ట్ర తెలుగుదేశం పార్టీ జిల్లాలకు నూతన పార్టీ అధ్యక్షులుగా నియామకాలలో భాగంగా కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కుఉగ్ర నరసింహారెడ్డి ని ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమించారు. డాక్టర్ ముక్కు ఉగ్ర నియామకం పట్ల జిల్లాలో వర్షాతిరేకం వ్యక్తం అవుతుంది . కనిగిరి నియోజకవర్గం లో అన్ని మండలాలు కార్యకర్తలు మండల నాయకులు చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలుపుతూ ఉగ్ర నరసింహారెడ్డి అభినందనలు తెలిపారు . బాణ సంచా పేలుస్తూ అభిమానులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాలలో డాక్టర్ ఉగ్రకు అభినందనలు వెళ్ళు వేత్తుతున్నాయి.


